రైల్వే ట్రాక్‌పై పడిన కారు.. నిలిచిన లోకల్ ట్రైన్స్ (వీడియో)

31చూసినవారు
నవీ ముంబైలోని పార్సిక్ టన్నెల్ సమీపంలో కొండపై నుంచి 17 ఏళ్ల యువకుడి కారు అదుపుతప్పి బేలాపూర్–ఉరాన్ రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్న సమయంలో జరగడంతో రెండుగంటలపాటు లోకల్ ట్రైన్లను నిలిపివేశారు. ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సెంట్రల్ రైల్వే యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సాయంతో కారును ట్రాక్ నుంచి తొలగించి, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్