గాల్లోకి ఎగిరిపడిన కారు.. LIVE VIDEO

38చూసినవారు
కారు నడుపుతున్న డ్రైవర్‌కు గుండె సమస్య రావడంతో అదుపుతప్పింది. వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీ కొట్టిన మెర్సడీజ్ కారు గాల్లోకి ఎగిరిపడింది. ఈ ఘటన రొమానియాలో చోటు చేసుకుంది. కారులో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడనేది తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.