క్రేన్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి

68చూసినవారు
క్రేన్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి
AP: నంద్యాల జిల్లా జగదుర్తి వద్ద విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు క్రేన్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్