హైవోల్టేజ్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు (వీడియో)

12119చూసినవారు
మంగళూరులో వేగంగా దూసుకొచ్చిన కారు హైవోల్టేజ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్, సహ ప్రయాణికుడు గాయపడి ఆసుపత్రికి తరలించారు. మారోళిలోని ఎన్‌హెచ్-73పై ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్