రెయిలింగ్ స్తంబాన్ని ఢీకొట్టిన కారు.. ప్రయాణికులు సేఫ్
By Gaddala VenkateswaraRao 36428చూసినవారుAP: అనకాపల్లి (D), నక్కపల్లి (M) ఒడ్డిమెట్ట సమీపంలో నేషనల్ హైవేపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఓ వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు అక్కడున్న రెయిలింగ్, స్తంభం దిమ్మెను ఢీకొట్టి.. తలకిందులుగా నిలిచిపోయింది. అదృష్టవశాత్తు అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో దంపతులు స్వల్ప గాయాలతో, పిల్లలిద్దరు క్షేమంగా బయటపడ్డారు.