అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పొలంలో బోల్తా పడిన కారు

10చూసినవారు
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట శివారులో అదుపుతప్పి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం విరిగి, మెయిన్ లైన్ తీగలు కారుపై పడ్డాయి. అదృష్టవశాత్తు కారు అద్దాలు పగులగొట్టి డ్రైవర్ బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రెంజల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్