
కపిలతీర్థం వద్ద ప్రకృతి అందాలు (వీడియో)
AP: ఇటీవల కురిసిన వర్షానికి తిరుపతిలోని పవిత్ర క్షేత్రం కపిలతీర్థం వద్ద ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. కొండపై జాలువారుతున్న నీటి ధారలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. తిరుమల శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తులు, పర్యాటకులు కపిలతీర్థం వద్ద ఆగి ఈ అద్భుత దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.




