క్యారెట్‌తో జీర్ణక్రియకు మేలు: నిపుణులు

14235చూసినవారు
క్యారెట్‌తో జీర్ణక్రియకు మేలు: నిపుణులు
క్యారెట్‌తో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. క్యారెట్లతో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. క్యారెట్‌లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు అదుపులో ఉంచడంతో పాటు జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్