సచివాలయంలో రీల్స్‌ చేసిన ఫేక్‌ పోలీసుపై కేసు నమోదు.

55చూసినవారు
సచివాలయంలో రీల్స్‌ చేసిన ఫేక్‌ పోలీసుపై కేసు నమోదు.
హైదరాబాద్‌లోని అంబేద్కర్ సచివాలయంలో పోలీసు యూనిఫాంతో రీల్స్ చేసిన నకిలీ పోలీసు నిఖిల్‌పై కేసు నమోదైంది. నిఖిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనిపై ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు కేసులు ఉన్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you