హీరో ధర్మ మహేష్‌కు మద్దతుగా మాట్లాడినందుకు శేఖర్ బాషాపై గౌతమి చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిహార్ రౌడీలను పంపి చంపించి, శేఖర్ బాషా తల్లిని, మూడేళ్ల పసిపాపను రేప్ చేయిస్తానని బెదిరించినట్లు శేఖర్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గౌతమి చౌదరిపై BNS 351(3), 352, 67 IT Act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.