హీరోయిన్ హయతీ పై కేసు నమోదు

100చూసినవారు
హీరోయిన్ హయతీ పై కేసు నమోదు
ప్రముఖ హీరోయిన్ హయతీకి బిగ్ షాక్ తగిలింది. ఆమెపై ఫిల్మ్‌నగర్‌లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదుతో హీరోయిన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆమె భర్తపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో పనిచేయించుకుని డబ్బులు ఇవ్వలేదని ఒడిశాకు చెందిన పనిమనిషి ఫిర్యాదు చేసింది. తన నగ్న వీడియోలు తీసేందుకు యత్నించారని పనిమనిషి ఆరోపిస్తోంది. హయతీతో పాటు ఆమె భర్త కూడా చిత్ర హింసలకు చేశారని పనిమనిషి ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత పోస్ట్