జూపల్లి గోడ మీద పిల్లి: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

61చూసినవారు
జూపల్లి గోడ మీద పిల్లి: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
TG: మంత్రి జూపల్లి కృష్ణారావు గోడ మీద పిల్లిలా ఉన్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూపల్లి ఐదేళ్లు మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. కేసీఆర్ రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారని అన్నారు. కేటీఆర్, హరీష్‌రావులను సీఎం రేవంత్ రెడ్డే తట్టుకోలేరని, కేటీఆర్ స్థాయికి జూపల్లి సరిపోరని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్