ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతిపై CBI కేసు నమోదు

3963చూసినవారు
ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతిపై CBI కేసు నమోదు
TG: సూర్యాపేటకు చెందిన ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతిపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ జిల్లా పోలీసులు, సీఐడీ నుంచి కేసు వివరాలు తీసుకుంది. రెండు రోజుల్లో నిఖిల్ తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేయనుంది. కాగా నాలుగేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో నిఖిల్ చనిపోయాడు. నిఖిల్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్