సీనియర్ IPS ఇంట్లో CBI సోదాలు.. బయటపడ్డ నోట్ల కట్టలు (వీడియో)

5చూసినవారు
పంజాబ్‌లోని రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హర్ చరణ్ సింగ్ భుల్లర్‌ను రూ. 8 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అరెస్టు చేసింది. ఆయన నివాసం, కార్యాలయంలో సోదాలు చేయగా, రూ. 5 కోట్ల నగదు, 1.5 కేజీల బంగారం, 22 లగ్జరీ వాచ్‌లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, తుపాకులు, పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనతో పాటు మధ్యవర్తిని కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిని రేపు (అక్టోబర్ 17) కోర్టులో హాజరుపరచనున్నారు.

సంబంధిత పోస్ట్