ఏసీ పేలి సీసీఐ తొలి చైర్మన్‌ ధనేంద్రకుమార్‌ మృతి!

26చూసినవారు
ఏసీ పేలి సీసీఐ తొలి చైర్మన్‌ ధనేంద్రకుమార్‌ మృతి!
రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) మొదటి చీఫ్‌ ధనేంద్ర కుమార్‌ కన్నుమూశారు. న్యూఢిల్లీలో బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం జరిగి ఆయన చనిపోయారు. ఎయిర్‌ కండీషనర్‌ పేలి పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది కుమార్‌ ఇంటికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్