TG: మిర్యాలగూడ నందిపాడు చౌరస్తాలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు రెండు బైకులను, ట్రాక్టర్‌ను అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.