CCTV: పట్టపగలు మెడికల్ స్టోర్‌లో మొబైల్ ఫోన్, నగదు చోరీ

557చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోపట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు ఏమాత్రం ఆగడం లేదు. ఓ దొంగ పట్టపగలు కృష్ణ మెడికల్ స్టోర్‌లో దొంగలు మొబైల్ ఫోన్, నగదు తీసుకుని పారిపోయాడు. ఈ సంఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్