ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం

48చూసినవారు
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం
అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. తొమ్మిది గంటల చర్చల అనంతరం, లెబనాన్‌లోని సౌత్ లిటానీ సెక్టార్ నుంచి హిజ్‌బొల్లా దళాలు పూర్తిగా వైదొలగితేనే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. లెబనాన్ సైన్యం సరిహద్దు ప్రాంతాలపై నియంత్రణ సాధిస్తుంది, దీనికి అమెరికా సైనిక, వ్యూహాత్మక మద్దతు అందిస్తుంది. ఇజ్రాయెల్ హిజ్‌బొల్లాను నిరాయుధులను చేయాలని కోరగా, లెబనాన్ తమ సరిహద్దులను గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.

సంబంధిత పోస్ట్