ఒకేసారి 3నెలల రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం

58చూసినవారు
ఒకేసారి 3నెలల రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం
రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ లబ్ధిదారులకు మూడు (ఏప్రిల్, మే, జూన్) నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారి చేసింది. NFSA కింద ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్‌ చేయాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్