EPS-95 పెన్షన్ పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

2968చూసినవారు
EPS-95 పెన్షన్ పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
EPFO కింద కవరయ్యే EPS-95 పెన్షన్ను రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలన్న డిమాండ్ ఫై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. 2019 మార్చి 31 నాటికి ఫండ్ విలువలో యాక్చురియల్ లోటుందని, అంటే పెన్షన్ చెల్లించేందుకు సరైన రాబడి లేదని తెలిపింది. ఎంపీ సురేశ్ గోపీనాథ్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి శోభా కరందాజే ఈ సమాధానమిచ్చారు. ఈ పథకం కింద 80 లక్షలకుపైగా పెన్షనర్లున్నారు.

సంబంధిత పోస్ట్