పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం క్లారిటీ

79చూసినవారు
పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం క్లారిటీ
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రణాళికలు ఏమీ లేవని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని వస్తున్న ఊహాగానాలను కేంద్రం ఖండించింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెట్రోల్ ధరలు పెరుగుతాయనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్