జనపనార రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

4467చూసినవారు
జనపనార రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్
జనపనార రైతులకు బుధవారం కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 సీజన్‌‌కు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ముడిజూట్ MSP మునుపటి మార్కెటింగ్ సీజన్ 2024-25 కంటే క్వింటాల్‌కు ₹315 పెంచింది. 2025-26 సీజన్‌‌లో ముడి జనపరాన MSP ధర క్వింటాలుకు ₹5650గా నిర్ణయించింది. ఈ నిర్ణయం రైతులకు 66.8% రాబడిని ఇస్తుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్