కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. లాస్ట్ డేట్‌లు ఇవే!

19332చూసినవారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. లాస్ట్ డేట్‌లు ఇవే!
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. తూర్పు మధ్య రైల్వేలో 1,149 అప్రెంటిస్ పోస్టులకు అక్టోబర్ 25 వరకు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,000 పైగా బోధనా, బోధనేతర ఉద్యోగాలకు అక్టోబర్ 23 వరకు, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లో డేటా ఎంట్రీ ఆపరేటర్, LDC పోస్టులకు అక్టోబర్ 25 లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు సంబంధిత అధికారిక వైబ్‌సైట్‌లలో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్