కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

87చూసినవారు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం మంగళవారం రెండు కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రభుత్వం రాజభవన్ పేరును 'లోక్ భవన్'గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా, ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం పేరును కూడా మార్చింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును 'సేవాతీర్ధ్'గా నామకరణం చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రధాన కార్యాలయాలు, నివాసాల పేర్లలో మార్పులు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్