టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఫస్ట్ క్లాస్ లో రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. చాహల్ ఇప్పటి వరకు
భారత్ తరపున 72 వన్డేలు, 80 T20లు ఆడారు. దేశీయ, కౌంటీ సర్క్యూట్లలో 17 ఏళ్ల కెరీర్ ఉన్నప్పటికీ టెస్టు
క్రికెట్ ఆడే ఛాన్స్ ఆయనకు ఇప్పటి వరకు లభించలేదు. ఆగస్టు 2023లో వెస్టిండీస్‌తో జరిగిన
టీ20 మ్యాచ్‌లో చాహల్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.