ఎల్‌నినో వేళ రైతులకు చామంతి కొత్త దారి

3120చూసినవారు
ఎల్‌నినో వేళ రైతులకు చామంతి కొత్త దారి
వాతావరణ మార్పులు, నీటి కొరత నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. తగిన నేల, నీటి వసతి ఉంటే చామంతి సాగుతో మంచి దిగుబడి, ఆదాయం పొందే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒండ్రు నేలలు చామంతికి అనుకూలంగా ఉంటాయి. నాటిన 3-4 నెలల్లో పూల కోత ప్రారంభమవుతుంది. పండుగలు, శుభకార్యాలు, ఆలయాలు, అలంకరణలకు ఏడాది పొడవునా డిమాండ్‌ ఉండటంతో మార్కెట్‌ను ముందుగానే పరిశీలించి సాగు చేయాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్