చంచల్‌గూడ రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

5740చూసినవారు
చంచల్‌గూడ రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
TG: చంచల్‌గూడ జైల్లో పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి (22) ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చికిత్స కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బుధవారం తన సొంత గ్రామం నందిమల్ల చేరుకుని చెరువు గట్టుపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్