చాందీపుర వైరస్.. నివారణ మార్గాలు ఇవే!

74చూసినవారు
చాందీపుర వైరస్.. నివారణ మార్గాలు ఇవే!
చాందీపుర వైరస్ నివారణకు ప్రత్యేక టీకా లేదా మందు అందుబాటులో లేదు. ఇసుక ఈగలు, కీటకాల కాటు నుంచి రక్షణ పొందడం, పరిసరాలను, వ్యక్తిగత శుభ్రత పాటించడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ప్రధాన నివారణ మార్గాలు. కీటకాల నివారణకు రిపెల్లెంట్స్ వాడాలి, పూర్తి చేతులు ఉండే దుస్తులు ధరించాలి. ఇళ్ల గోడలలో పగుళ్లను పూడ్చి, మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పిల్లల్లో అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, వాంతులు, మూర్ఛలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్