జల వివాదానికి చంద్రబాబే కారణం: సీపీఐ నారాయణ (వీడియో)

591చూసినవారు
బనకచర్ల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు ఓవరాక్షన్ వల్లే బనకచర్ల వివాదాస్పదంగా మారింది. ఏపీ, తెలంగాణ జల వివాదానికి చంద్రబాబు నాయుడే కారణం. తెలంగాణతో చర్చించకుండా బనకచర్ల ఎలా కడతారు. గాలేరు, వంశధార ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాయలసీమ అంతా కరువు ప్రాంతంగా ఉంటే.. వాటిని పరిష్కరించుకోవడం మానేసి బనకచర్ల గురించి ఎందుకు’ అని నారాయణ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్