కుప్పకూలిన ఛార్టర్డ్ ఫ్లైట్(వీడియో)

4చూసినవారు
ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రవుర్కెలాలో ఘోర ప్రమాదం జరిగింది. ఛార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఛార్టర్డ్ ఫ్లైట్ భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ఫ్లైట్ లో 9 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్