కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి

2708చూసినవారు
కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి
TG: ప్రేమ, పెళ్లి పేరుతో రూ.9.5 కోట్లు చీటింగ్ చేశారనే ఆరోపణలపై నటి అషు రెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. లండన్‌లో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నమ్మించి, ఆ డబ్బుతో బంగారం, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయాలని అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన వెర్షన్ తీసుకోకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్