ప్రత్యర్థులకు చెక్.. 119 నియోజకవర్గాలను కవర్ చేసేలా KCR న్యూ ప్లాన్!

11894చూసినవారు
ప్రత్యర్థులకు చెక్.. 119 నియోజకవర్గాలను కవర్ చేసేలా KCR న్యూ ప్లాన్!
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ విమర్శల మధ్య బీఆర్ఎస్‌పై ఒత్తిడి పెరుగుతున్న వేళ, మాజీ సీఎం KCR కొత్త వ్యూహానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా భారీ బస్సు యాత్ర చేపట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జగిత్యాల సభతో మళ్లీ ప్రజల్లోకి వచ్చిన ఆయన, అదే జోష్ కొనసాగించేందుకు ఈ టూర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్