చేగువేరా.. నేటి యువతరానికి మార్గదర్శకుడు

4996చూసినవారు
చేగువేరా.. నేటి యువతరానికి మార్గదర్శకుడు
బొలీవియా దేశ సైన్యం చేతిలో హతమైన చేగువేరా.. నేటి యువతరానికి మార్గదర్శకుడు అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవ చిహ్నంగా మారాడు. అతని జీవితం, ఆలోచనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. ఆయన 21వ శతాబ్దంలోనూ అనేక దేశాలలో యువ నాయకులకు స్ఫూర్తిగా నిలిచాడు. విప్లవం ఉన్నంతకాలం చేగువేరా సాహసాలు, పట్టుదల బ్రతికే ఉంటాయి. ఈ విప్లవవీరుడు మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పటికి బ్రతికే ఉంటాయనేది నిజం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you