లోయలో పడి చెంచు మహిళ మృతి (వీడియో)

4405చూసినవారు
TG: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మల్లాపూర్ చెంచుపేటలో విషాదం నెలకొంది. అడవిలో లభించే ఉత్పత్తులను సేకరించేందుకు వెళ్లిన కాట్రాజు ఈదమ్మ ప్రమాదవశాత్తు 600 మీటర్ల లోతు ఉన్న లోయలో జారిపడి మృతి చెందింది. ఈదమ్మ అటవీ శాఖలో స్వీపర్‌గా పని చేస్తుండగా.. ఆరు నెలల నుంచి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్