ఐపీఎల్‌లో గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. 16.1 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఈ సమయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర్ధశతకం సాధించి క్రీజులో నిలబడ్డాడు. ప్రస్తుతం రుతురాజ్‌తో పాటు కార్తీక్ శర్మ(6) బ్యాటింగ్ చేస్తున్నాడు.