చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు

172చూసినవారు
చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. మృతుల వివరాలు..
1. దస్తగిరి బాబా (డ్రైవర్)
2. తారిబాయి (ధన్నారం తాండ)
3. కల్పన (బోరబండ)
4. బచ్చన్ నాగమణి (భానూరు)
5. ఏమావత్ తాలీబాయి (ధన్నారం తాండ)
6. మల్లగండ్ల హనుమంతు (దౌల్తాబాద్)
7. గుర్రాల అభిత (యాలాల్)
8. గోగుల గుణమ్మ (బోరబండ)
9. షేక్ ఖాలీద్ హుస్సేన్ (తాండూరు)
10. తబస్సుమ్ జహాన్ (తాండూరు)