షికాగో మేయర్‌ బ్రాండన్‌ జాన్సన్‌ను జైలులో పెట్టాలి: ట్రంప్‌

54చూసినవారు
షికాగో మేయర్‌ బ్రాండన్‌ జాన్సన్‌ను జైలులో పెట్టాలి: ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్, ఇల్లినోయీ గవర్నర్ జేబీ ఫ్రిట్కర్‌లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులను నియంత్రించడంలో విఫలమయ్యారని, వారిని జైలుకు పంపాలి అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఆయన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పోస్టు చేశారు. వీరిద్దరు ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్