ఇవాళ రాత్రి హైదరాబాద్‌కి చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

27చూసినవారు
ఇవాళ రాత్రి హైదరాబాద్‌కి చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దావోస్, యూఎస్ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం ఆయన మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :