
బంగ్లాదేశ్లో మరో హిందువు దారుణహత్య
బంగ్లాదేశ్లో మరో హిందువు దారుణహత్య జరిగింది. జై మహాపాత్రో అనే వ్యక్తిని దుండగులు చంపేశారు. విష ప్రయోగంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే బంగ్లాలో పలువురు హిందువులను దారుణంగా చంపారు. ఈ విషయంలో భారత్, బంగ్లా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.




