ట్రాక్టర్‌లో వినూత్నంగా హొలీ జరుపుకున్న చిన్నారులు

24చూసినవారు
ట్రాక్టర్‌లో వినూత్నంగా హొలీ జరుపుకున్న చిన్నారులు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 16వ వార్డులో చిన్నారులు వినూత్నంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. పిల్లలు ఒక ట్రాక్టర్‌లో నీటిని నింపి, అందులో రంగులు కలిపి వీధుల గుండా తిరుగుతూ ఆనందంగా హోలీ పండుగను జరుపుకున్నారు. వారి ఈ వినూత్న ఆలోచన స్థానికులను ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్