పిల్లలకు తమ హక్కులు, రక్షణపై అవగాహన ఉండాలి: సీఎం రేవంత్​

19చూసినవారు
పిల్లలకు తమ హక్కులు, రక్షణపై అవగాహన ఉండాలి: సీఎం రేవంత్​
TG: పిల్లలకు తమ హక్కులు, రక్షణపై అవగాహన ఉండాలని సీఎం రేవంత్ అన్నారు. శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంప్రహెన్సివ్‌ చైల్డ్‌ ఆన్‌లైన్‌ సేఫ్టీ ఫ్రేమ్ వర్క్ తీసుకువస్తామన్నారు. చైల్డ్‌ ఆన్‌లైన్‌ సేఫ్టీ ఫ్రేమ్ వర్క్‌పై అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, పిల్లలకు ఈ రెండు  1930, 1098 నంబర్లు కచ్చితంగా తెలిసి ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్