విజయవంతంగా షెన్‌జౌ-22ని ప్రయోగించిన చైనా (వీడియో)

7146చూసినవారు
చైనా జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి మంగళవారం షెన్‌జౌ-22 వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం వద్ద ఇటీవల ఢీకొన్న స్పేస్‌క్రాఫ్ట్‌ స్థానంలో దీనిని ప్రవేశపెట్టింది. టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంతో షెన్‌జౌ-22 డాక్ చేయబడింది. ఇది అంతరిక్షంలో చిక్కుకున్న ముగ్గురు వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి, దెబ్బతిన్న షెన్‌జౌ-20 వ్యోమనౌక మరమ్మతుకు అవసరమైన పరికరాలను తీసుకెళ్లింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సిబ్బందిని తిరిగి తీసుకువస్తారని చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ తెలిపింది.

సంబంధిత పోస్ట్