2028 నాటికి చైనా భారీ కృత్రిమ దీవి సిద్ధం

18242చూసినవారు
2028 నాటికి చైనా భారీ కృత్రిమ దీవి సిద్ధం
చైనా తన ఫుజియాన్ విమాన వాహక నౌక తరహాలో ఒక భారీ కృత్రిమ దీవిని 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాంటి బయటి సహాయం లేకుండా 238 మంది సిబ్బంది 4 నెలల పాటు నివసించేలా దీనిని నిర్మిస్తున్నారు. ఈ దీవి 6 నుండి 9 మీటర్ల ఎత్తున అలలను, కేటగిరీ 17 తుఫానులను కూడా తట్టుకోగలదు. 'మెటామెటీరియల్' శాండ్‌విచ్ ప్యానెళ్లను ఉపయోగించి, దీనిని 'డీప్-సీ ఆల్-వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీ'గా పిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్