‘బ్యాట్‌లో చిప్‌’ విమర్శలు.. వైభవ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

34చూసినవారు
‘బ్యాట్‌లో చిప్‌’ విమర్శలు.. వైభవ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని బ్యాటింగ్ తీరుపై పాకిస్థాన్ క్రికెట్ విశ్లేషకుడు నౌమాన్ నియాజ్, వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి వైభవ్ సూర్యవంశీ స్పందిస్తూ, 'దేవుడే నా బ్యాట్‌లో ఏదో పెట్టాడు, నేను దాన్ని వాడుకుంటున్నాను' అని చురకలంటించాడు. ఈ వ్యాఖ్యలు ఒక వీడియోలో వెలువడ్డాయి.

సంబంధిత పోస్ట్