చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' టికెట్ రేట్ల పెంపు మెమో విచారణ వాయిదా

59చూసినవారు
చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' టికెట్ రేట్ల పెంపు మెమో విచారణ వాయిదా
చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపుపై జారీ చేసిన మెమోకు సంబంధించిన విచారణ వాయిదా పడింది. సంక్రాంతి నేపథ్యంలో హైకోర్టుకు సెలవులు ఉండటంతో ఈ అంశంపై దాఖలైన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సెలవుల అనంతరం రావాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. దీంతో టికెట్‌ రేట్ల పెంపు మెమోపై న్యాయపరమైన విచారణ తాత్కాలికంగా వాయిదా పడినట్లైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్