మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రాత్రికే అనేక ప్రీమియర్స్ ఉన్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి ఆల్‌ద్ బెస్ట్ చెప్తూ పోస్ట్ పెట్టారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు.