చిరంజీవి #Mega158 టైటిల్ గ్లింప్స్ ఆగస్టు 22న విడుదల

10285చూసినవారు
చిరంజీవి #Mega158 టైటిల్ గ్లింప్స్ ఆగస్టు 22న విడుదల
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #Mega158 సినిమా టైటిల్ గ్లింప్స్ ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఒక షాడో పోస్టర్‌తో ప్రకటించారు. 'కదిరి కాకాజీ' అనే టైటిల్ ఖరారు అయినట్లు సమాచారం. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఎస్. సంగీతం అందిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు.

సంబంధిత పోస్ట్