పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు.. ఎప్పటినుంచంటే?

50150చూసినవారు
పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు.. ఎప్పటినుంచంటే?
AP, TGలోని విద్యా సంస్థలకు క్రిస్మస్, సంక్రాంతి అంటూ వరుసగా సెలలువు రానున్నాయి. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీ పాఠశాలల్లో ఈసారి క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 21 నుంచి 28 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 8 రోజులు సెలవులు. డిసెంబర్ 29న తరగతులు పునఃప్రారంభం అవుతాయి. మిగతా పాఠశాలలకు డిసెంబర్ 25 సెలవుతో పాటు 26 బాక్సింగ్ డే, తరువాత వారాంతం కలిపి 4 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఈ సెలవులపై అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే రోజుల్లో సెలవులు రానున్నాయి.

సంబంధిత పోస్ట్