సిబిల్ స్కోర్: లోన్ అర్హతకు కీలకం!

23846చూసినవారు
సిబిల్ స్కోర్: లోన్ అర్హతకు కీలకం!
సిబిల్ స్కోర్ ప్రాముఖ్యత పెరిగింది. వ్యక్తిగత, గృహ రుణాలు, క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు బ్యాంకులు సిబిల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. కనీసం 750 సిబిల్ స్కోర్ ఉండాలి, లేదంటే రుణాలు మంజూరు కావు. ప్రతి సంవత్సరం, ప్రతి ఒక్కరూ RBI అధీకృత సిబిల్, ఇతర బ్యూరోల నుండి ఉచితంగా సిబిల్ స్కోర్‌ను పొందవచ్చు. పేరు, పాన్, ఆధార్, చిరునామా, బ్యాంక్ వివరాలు, లోన్లు, కార్డులు, బకాయిలు, EMI వివరాలను సరిచూసుకోవాలి. లోన్ చెల్లించిన తర్వాత అది క్లోజ్ అయిందో లేదో నిర్ధారించుకోవాలి.

సంబంధిత పోస్ట్