తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కార్యవర్గాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ రద్దు చేసింది. సుమలత, రఘు మాస్టర్ సభ్యులతో ఫెడరేషన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో 225 మంది డ్యాన్సర్లు హాజరుకాగా, సుమలతకు 11 మంది, రఘు మాస్టర్‌కు 214 మంది డ్యాన్సర్లు మద్దతు తెలిపారు. అక్టోబర్ 11న డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు
ఎన్నికలు నిర్వహించనున్నారు.